Listen My Heart
Monday, 25 April 2011
వింత ప్రేమ ...!!!
" నీ వీక్షణ లో ప్రళయం ఐనా నిశ్శబ్దమే
నీ నేరీక్షణలో నిశ్శబ్దమైనా మహా ప్రళయమే ...!"
Sunday, 3 April 2011
ఓ నా చెలీ ...!!!
ఓ నా చెలీ .....!!!!
"ఓ నా చెలి అనార్కలీ ...
చిరు మందహాసాల జాబిలి
లేలేత పరువాల కుసుమావళి
నాజూకు నయనాల నాట్య రవళి
సుతిమెత్తని రాగాల కావ్య మంజలీ
నీకు నా పుష్పాంజలి ...!"
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)