Wednesday, 5 June 2013

నీవంటే నాకిష్టం ...!!!


నీవంటే నాకిష్టం 

నీవంటే నాకంత ఇష్టం  ఎందుకంటే ,

నీవు నన్ను ప్రేమించిన తరువాతనే 
నన్ను నేను ఇష్టపడడం నేర్చుకున్నాను ...!