Listen My Heart
Wednesday, 5 June 2013
నీవంటే నాకిష్టం ...!!!
నీవంటే నాకిష్టం
నీవంటే నాకంత ఇష్టం ఎందుకంటే ,
నీవు నన్ను ప్రేమించిన తరువాతనే
నన్ను నేను ఇష్టపడడం నేర్చుకున్నాను ...!
Monday, 29 April 2013
అక్షర సత్యం ...!!!
అక్షర సత్యం ...!!!
"డబ్బు అహంకారాన్ని పంచుతుందో లేదో
నాకు తెలియదు
కాని ,
సహనంతో నేర్చుకుంటే
పేదరికం మాత్రం పెద్దరికాన్ని నేర్పుతుంది ...!!!"
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)