Monday, 28 March 2011

Love song

 " చెలీ...!!!"
సౌమ్య మైన నీ పేరు తెలుసు 
అందమైన నీ రూపు రేఖలు తెలుసు
నిన్ను దేవతలా ఆరాదించడమూ  తెలుసు
కాని నా మనసుకు తెలియనిది ఒకటే
నీ ఎదుట పడి దైర్యంగా  నా ప్రేమను తెలుపడం
అందుకే,
మౌనం గా తనలోనే ఆలపించే ఓ ప్రేమ గీతం ....!  "



















No comments:

Post a Comment