Listen My Heart
Monday, 21 March 2016
డబ్బు
"కన్న వారికి , ఉన్నఊరికి,
దూరంచేసేది...
కంటికినిద్రను, ఒంటికిసుఖాన్ని
లేకుండాచేసేది...
లేకుండాచేసేది...
విలువలను, బంధాలను
నాశనం చేసేది ...
నాశనం చేసేది ...
వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని
బూడిద చేసేది...
బూడిద చేసేది...
జ్ఞానాన్ని, శాంతిని
రూపు మాపేది...
రూపు మాపేది...
సంస్కృతిని, చరిత్రను
కాల రాసేది...
కాల రాసేది...
మనిషిని యంత్రంగా, మనసుని భానిసగా
మార్చేది...
మార్చేది...
అరుదైన యవ్వనాన్ని, విలువైన సమయాన్ని
హరించేది...
హరించేది...
అనుక్షణం భ్రమలో ఓలలాడిస్తూ
జీవితాన్నినరకప్రాయంచేసేది ....
జీవితాన్నినరకప్రాయంచేసేది ....
Friday, 11 March 2016
ప్రియా.... పదిలం !!!
"మధురంగా దాచుకున్న నీ జ్ఞాపకాలు పదిలం
నా హృదయాన్ని కదిలించిన నీ చిరునవ్వులు పదిలం
నన్ను నిత్యం పలుకరించే నీ చిలిపి చూపులు పదిలం
నన్ను ఆనంద డోలికల్లో తెలియాడించే నీ పసిడి పలుకులు పదిలం
నన్ను చూడగానే నీ బుగ్గలపై మెరిసే బిడియం పదిలం
నన్ను చేరాలని పరితపించే నీ పదముల వేగం పదిలం
నన్ను కలిసిన తరుణం నీ మౌనంలో వెల్లువయ్యే వింత ఆరాటం పదిలం
వీటితో పాటు ....
వేల సుగుణాలకు నెలవైన నీ దివ్య రూపాన్ని కూడా పదిల పరిచాను
నా అంతరంగపు వలపు లాకరులో ...!!!"
శ్రీ సాయి దాస్
సూర్య చవాకుల

Sunday, 28 June 2015
మనిషే దేవుడు
"మనసే మందిరం
కరుణే దైవం ...!
ఏదేవుడు నిజమైనవాడు ?
హిందూ , ముస్లిం మరియు క్రీస్టియన్
ఇది అంతర్జాతీయ ప్రశ్న....!
అనామకుల ఆర్తనాదాలు వినేవాడు ,
అభాగ్యుల ఆకలి బాధలు తీర్చేవాడు ,
కరుణ హస్తాలతో కన్నీటిని తుడిచేవాడు ,
మంచిని నేర్పించేవాడు ,
మానవత్వాన్ని బోధించేవాడు,
పిలిస్తే పలికేవాడు ,
ప్రత్యక్ష రూపుడు
ఇతరులకోసం జీవించేవాడు
అన్నిమతాలకు అతీతుడు
అతడే నిజమైన దేవుడు ....మనిషే నిజమైన దేవుడు ...!!!

శ్రీ సాయి దాస్
(సూర్య చవాకుల )

Saturday, 20 June 2015
ఒరిస్సా తీరం
"మేం ఊహలనే వాస్తవాలుగా చిత్రించాం కళింగ రాజ్యంలో ... ఒడిస్సా రాష్ట్రంలో మేం తిలకించిన విచిత్రాలెన్నో
తీరం తెలియని 'చిలుక' (చిల్కా) సరస్సుసుస్వాగతం పలికింది ...!
రాతి కొండలపై ఉదయించిన సూర్యుని ఉషస్సు ఆహ్లాదం కలిగించింది ...!
కోణార్క్ లో శిధిలమైనా , నేటికీ జీవమున్న సూర్య దేవుని ఆలయం ,
భువనేశ్వర్ లో అడుగడుగునా లింగరాజు నిలయం
పూరీ జగన్నాధుని రధ చక్రాలపై మేం వీక్షించిన సౌందర్య దృశ్యాలు
ఉత్తర రీతిలో నిర్మించిన ఆ ఆలయాలు గాంగరాయుల కీర్తికి
ప్రతిరూపాలు ...!!!"
పూరీ జగన్నాధుని రధ చక్రాలపై మేం వీక్షించిన సౌందర్య దృశ్యాలు
ఉత్తర రీతిలో నిర్మించిన ఆ ఆలయాలు గాంగరాయుల కీర్తికి
ప్రతిరూపాలు ...!!!"
శ్రీ సాయి దాస్
Subscribe to:
Posts (Atom)