Tuesday, 29 March 2011

Reply please

" నీపై మనసు పడి
చెప్పలేక నీ ఎదుటపడి
మరునిముషం మదనపడి
మౌనం గా  నా కళ్ళతోనే మాట కలుపుతున్నాను
బదులు పలుకవూ ?
నీవు కనిపిస్తే చాలు స్పందించే నా గుండెకు
నీవు ఏమౌతావని అడగాలని
ఆత్రంగా దరిచేరుతున్నాను
ఆతిద్యమివ్వవూ ? ...!"

No comments:

Post a Comment