Monday, 21 March 2016

జీవిత సత్యం


" తుమ్మగ ఊడే ముక్కు ,
  దగ్గగ రాలే నాలుక ,
  తల దువ్వగ రాలే వెంట్రుకలు,
  చిన్న మాటకు తెగిపోయే బంధము,

            ఉన్నా లేకున్నా ఒకటేరా 
            వాస్తవం చేదురా సోదరా ...!!!"


శ్రీ సాయి దాస్ 
(సూర్య చవాకుల)

Image result for life

No comments:

Post a Comment