Friday, 12 June 2015

శృంగార రసాశ్వాదన

"నింగినుండి రాలిపడిన ఒక మంచుబిందువును 
ఒయ్యారంగా ఒడిసి పట్టి ...చిరుగాలి వీచినా చలించక 
భారం అనిపించినా తన గుండెపై ఓర్పుగా  నిలుపుకుని 
ఆనందిస్తున్న చిగురుటాకును చూసి కలిగిన భావన 
బహుశా ...
శృంగార రసాశ్వాదన అంటే అదేనేమో ......!!!"


శ్రీ సాయి దాస్ 
(సూర్య చవాకుల)

No comments:

Post a Comment