"పదునైన చిరునవ్వుతో ...
నాలో నిశ్చలత్వానికి 'గాయం' చేశావు ...!
కవ్వించే చూపులతో ...
నా మౌనానికి 'గాయం' చేశావు ...!
మృదువైన స్పర్శతో నా తనువుకు 'గాయం' చేశావు ...!
కలనైనా ఒక్క క్షణం నిర్లక్ష్యంతో...
అర్ధంకాని ప్రవర్తనతో...
నా హృదయానికి మాత్రం 'గాయం' చేయకు సుమా ...!!!"
శ్రీ సాయి దాస్
(సూర్య చవాకుల)

No comments:
Post a Comment