" ఓ ప్రియతమా ...!
నీ భాషకు లిపి ఉంది
అది కొన్ని విషయాలను మాత్రం చెబుతుంది
నా మౌనానికి లిపి లేదు
అయినా అది కొన్ని వేల భావాలను పలుకుతుంది ...!!!
నీ భాషకు లిపి ఉంది
అది కొన్ని విషయాలను మాత్రం చెబుతుంది
నా మౌనానికి లిపి లేదు
అయినా అది కొన్ని వేల భావాలను పలుకుతుంది ...!!!
No comments:
Post a Comment