Thursday, 18 June 2015

నీ చిరునవ్వుకు దాసోహం

"పూల గుండెల్లో మాధుర్యాన్ని నింపే వసంతం 
తుమ్మెద మనసుల్లో యవ్వనాన్ని నింపే వసంతం 
కోయిల గొంతులో సరిగమలు చేర్చే వసంతం 
ప్రకృతి అందాలకు కుచ్చిళ్ళు సవరించే వసంతం 
కవుల, భావకుల, ప్రేమికుల హృదయాలను స్పందింపచేసే వసంతం 
చెలీ, కాదా మరి నీ చిరునవ్వుకు దాసోహం ...!!!"


శ్రీ సాయి దాస్ 
(సూర్య చవాకుల)

No comments:

Post a Comment